ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్ క్రీడలు 26న పారిస్‌లో రంగుల వేడుకతో ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ నుంచి వంద మందికి పైగా క్రీడాకారులు పారిస్ వెళ్లారు. భారత అథ్లెట్లు మంచి ప్రదర్శనను కొనసాగిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్!
ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొని సంచలనం సృష్టిచింది. నాడా హఫీజ్ ఫెన్సర్ విభాగంలో 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయి టోర్మీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Translate this News: