Latest News In Telugu స్వర్ణం గెలిచాడు కానీ..ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాడు! ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ సైనీ 2002,2005 అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో ,బంగారు,రజత పతకాలని సాధించాడు. ప్రస్తుతం అతడు కూరగాయలు విక్రయిస్తున్నాడనే వార్త ఇంటెర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో పలువురు నెటిజన్లు ప్రభుత్వం అతనికి సాయం చేయాలని కోరుతున్నారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్! ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొని సంచలనం సృష్టిచింది. నాడా హఫీజ్ ఫెన్సర్ విభాగంలో 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయి టోర్మీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతారా? ఒలింపిక్స్‌లో ఎన్నో పోటీలు ఉన్నా.. వాటిలో క్రికెట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీని తో పాటు పారిస్ ఓలింపిక్స్ లో 28న జరిగే సెమినార్ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు. 2028 నాటికైనా ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలింపిక్ క్రీడాకారులతో కోలాహలంగా మారిన పారిస్ వీధులు ! 2024 ఒలింపిక్స్ కు పారిస్ అంగరంగ వైభవంగా సిద్ధమవుతుంది. ఈ నెల 26 న ప్రారంభమై ఆగస్టు 11నాటికి ఈ పోటీలు ముగియనున్నాయి.ఈ సిరీస్‌లో 26 దేశాల నుంచి 10వేల 714 మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిస్ చేరుకున్న క్రీడాకారులతో అక్కడి వీధులు కోలాహలంగా మారాయి. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn