/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Medigadda-Barrage-jpg.webp)
Committee Formation :మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 ఆనకట్టల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎన్డీఎస్‌ఏ (NDSA) నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టే చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈఎన్‌సీ జనరల్ నేతృత్వంలో కమిటీ సభ్యులుగా ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ, సీడీవో సీఈ, రామగుండం సీఈ పని చేయనున్నారు.
Also Read : మాటలు సరిగా రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్.. ఆవిష్కరించిన NIT విద్యార్థులు.!
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg )
 Follow Us
 Follow Us