Latest News In Teluguపాక్ లో విరాట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది..పాక్ మాజీ క్రికెటర్! ICC ఛాంపియన్ ట్రోఫి లో భాగంగ భారత జట్టు పాక్ లో పర్యటించాలని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పిలుపునిచ్చారు. పాక్ లో భారత్ ఆటగాళ్లకు చాలా మంది అభిమానులున్నారని ఆయన పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ వస్తున్నాడని తెలిసి పాక్ లో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని ఆఫ్రిది తెలిపాడు. By Durga Rao 12 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPakistan: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన షాహీన్ అఫ్రిది నా సహనాన్ని పరీక్షించదంటూ పీసీబీ పై షాహీన్ అఫ్రిది పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 7 రోజుల తర్వాత మౌనం వీడిన షాహీన్ టీ20 ప్రపంచకప్ కెప్టెన్సీ నుంచి తనను తొలగించటంపై స్పందించాడు.తాజాగా ప్రముఖ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 05 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBumrah: బుమ్రాతో పోలికా? సొంత జట్టు ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన పాకిస్థాన్ లెజెండ్! ప్రస్తుత పేసర్లలో టీమిండియా స్టార్ బుమ్రాను మించిన మరో బౌలర్ లేరన్నాడు వసీం అక్రమ్. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదితో బుమ్రాను పోల్చడం అనవసరం అని కుండబద్దలు కొట్టాడు. కొత్త బంతితో బుమ్రా తనకంటే బెటర్‌గా బౌలింగ్ చేస్తాడంటూ టీమిండియా యార్కర్ కింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ పాక్ లెజెండ్. By Trinath 31 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్.. అసలేం జరుగుతోంది? దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని సమాచారం. By Trinath 17 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn