CMAT Application Date Extended : మేనేజ్మెంట్ కోర్సు(Management Course) ల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ పరీక్ష(CMAT Exam) కు దరఖాస్తుల స్వీకరణను గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ ని గత నెలలో విడుదల చేయగా మార్చి 19 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ముందుగా ప్రకటించారు.
పూర్తిగా చదవండి..CMAT : ‘సీమ్యాట్’ దరఖాస్తుల గడువు పొడిగింపు
మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణను గడువు పొడిగించారు. అభ్యర్థులు ఏప్రిల్ 23 వ తేదీ రాత్రి వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Translate this News: