/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Revanth-Reddy-2.jpg)
CM Revanth Reddy Invites Governor Radhakrishnan: ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు (Telangana Formation Day) రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. కాగా జూన్ 2న తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను రేవంత్ సర్కార్ ఘనంగా చేస్తున్న విషయం తెలిసిందే.
రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించిన సీఎం, డిప్యూటీ సీఎం. pic.twitter.com/QVwifYHTdY
— Vijay Reddy (@vijay_reports) June 1, 2024
Follow Us