CM Revanth Reddy : తరువాత సీఎం కోమటిరెడ్డే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు.
Komati Reddy :ఎంపీ ఎన్నిక(MP Elections) ల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ నేనే తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్ ఆనాడు దొంగ దీక్షలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతున్నామని అన్నారు. లెఫ్ట్ పార్టీల మద్దతు తమకు ఉందని వ్యాఖ్యానించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్(Congress) జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
CM Revanth Reddy : తరువాత సీఎం కోమటిరెడ్డే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
TG: ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు.
Komati Reddy : ఎంపీ ఎన్నిక(MP Elections) ల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ నేనే తెచ్చిన అని చెప్పుకునే కేసీఆర్ ఆనాడు దొంగ దీక్షలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతున్నామని అన్నారు. లెఫ్ట్ పార్టీల మద్దతు తమకు ఉందని వ్యాఖ్యానించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్(Congress) జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు.