/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGAN-jpg.webp)
CM Jagan:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు సీఎం జగన్. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషి అని.. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గెలిపించేందుకు రేవంత్బ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు.. రాత్రి పూట కాంగ్రెస్ తో కాపురం చేస్తాడు అని చురకలు అంటించారు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపాయి. మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Telangana CM Revanth Reddy is Chandrababu's man: CM Jagan#LokSabhaElection2024#APElections2024#CMJagan#ChandrababuNaidu#cmrevanthreddypic.twitter.com/xzCJk6WVUR
— Vijay Reddy (@vijay_reports) May 10, 2024
Follow Us