చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు.
CM Revanth Reddy: చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను (Prof Kodandaram) అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ (BRS) కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు. రాజీకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని (MLC Oath) వాయిదా వేయించారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) దొడ్లో చెప్పులు మోసిన వారితో కోదండరాంను పోల్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పష్టంచేశారు.
తెలంగాణ హక్కులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు . ‘‘పునర్‌విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదన్నారు. బ్లాక్ మనీ వెనక్కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మాటతప్పారంటూ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్మాయారన్నారు. రాష్ట్రంలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందంటూ సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసినట్టుగానే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు.
CM Revanth Reddy: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్
చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు.
CM Revanth Reddy: చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను (Prof Kodandaram) అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ (BRS) కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు. రాజీకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని (MLC Oath) వాయిదా వేయించారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) దొడ్లో చెప్పులు మోసిన వారితో కోదండరాంను పోల్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ హక్కులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు . ‘‘పునర్‌విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదన్నారు. బ్లాక్ మనీ వెనక్కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మాటతప్పారంటూ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్మాయారన్నారు. రాష్ట్రంలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందంటూ సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసినట్టుగానే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు.
🔴Live News Updates: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Devi Sri Prasad Energy Secret: నా ఎనర్జీకి సీక్రెట్ అదే.. దేవీ శ్రీ ప్రసాద్ ఫిట్నెస్ ఫార్ములా తెలిస్తే షాకే..!
Devi Sri Prasad Energy Secret: పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడానికి, ఎనర్జీ మాత్రమే సరిపోదు అందుకు బ్రీత్ కంట్రోల్, స్టామినా, మెంటల్ ఫోకస్...... Latest News In Telugu | సినిమా
Sperm Count Tips: ఇలా చేయకండిరా బాబు.. ఎప్పటికీ స్మెర్ప్ కౌంట్ పెరగదు!
అధిక వేడిలో పనిచేయడం, వేడి నీటి స్నానాలు, హాట్ టబ్‌లను ఎక్కువగా ఉపయోగించడం, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Tuvalu: ద్వీప దేశానికి పెద్ద గండం..మరికొన్ని రోజుల్లో కనుమరుగు..భయంతో ప్రజలు
అదొక అందమైన దేశం. నాలుగు వైపులా నీళ్ళు మధ్యలో భూమి ఉండే బుల్లి ద్వీపం. మూడు వేల ఏళ్ళ నుంచి ఉంటున్న ఈ ద్వీప దేశం మరికొన్నేళ్ళల్లో మాయం అయిపోనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Crime: దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Fauja Singh : రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్ మృతి.. NRI అరెస్ట్
పంజాబ్‌లో మారథానర్ ఫౌజా సింగ్ మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో ఒక ఎన్నారై (NRI) డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. Short News | Latest News In Telugu నేషనల్
IND-US Trade: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!
Baahubali The Epic Run Time: బాహుబలి: ది ఎపిక్ రన్‌టైంపై రానా షాకింగ్ కామెంట్స్.. జక్కన్న ప్లాన్ మాములుగా లేదుగా!
BIG BREAKING: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీస్ అధికారుల పిల్లలు!
Emmy Awards 2025: ఎమ్మీ బరిలో టాప్ షోలు ఇవే .. సెవరెన్స్, పెంగ్విన్ సంచలనం !
Chat GPT: చాట్ జీపీటీ డౌన్..ఈ నెలలో ఇది రెండోసారి