CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్

సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మే 7 వరకు సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా మరో 14 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.

Advertisment
తాజా కథనాలు