CM KCR Medak Tour: గులాబీ బాస్ రాకతో మెదక్ జిల్లా కేంద్రం అంతా గులాబీమయమైంది. మెదక్ పట్టణ శివారు మంబోజి పల్లి నుంచి కలెక్టరేట్ వరకు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ.. రోడ్డుకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి పార్టీ శ్రేణులు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా కేసీఆర్ (KCR) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..CM KCR: మెదక్ లో కేసీఆర్.. ఏం చెప్పబోతున్నారు? అందరిలోనూ ఉత్కంఠ
ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపైన అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి సవాల్ విసరనున్నారనే అంశాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు.
Translate this News: