రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటి.. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరణ..తొలి జాబితా ఇదే..!

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు కేసీఆర్‌. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. ఇక ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం గజ్వెల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్‌, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

New Update
రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటి.. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరణ..తొలి జాబితా ఇదే..!

BRS MLA Candidates First List: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు కేసీఆర్‌. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. ఇక ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం గజ్వెల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్‌, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

publive-image

publive-image

publive-image publive-image publive-image publive-image publive-image publive-image

BRS MLA Candidates List కేసీఆర్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్

BRS MLA Candidates List కేసీఆర్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్

BRS MLA Candidates List కేసీఆర్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్

BRS MLA Candidates List కేసీఆర్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్

➼ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

ఉమ్మడి అదిలాబాద్ - /10
సిర్పూర్ - కోనేరు కొనప్ప
చెన్నూరు - బాల్క సుమన్
బెల్లంపల్లి -
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ - జోగు రామన్న
బోథ్ - అనిల్ జాదవ్
నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్.

ఉమ్మడి నిజామాబాద్ - 8/9
ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి
బోధన్ - షకీల్ అహ్మద్
జుక్కల్ - హనుమంత్ షిండే
బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి - జాజుల సురేందర్

➼ కామారెడ్డి- గంప గోవర్ధన్.

నిజామాబాద్ అర్బన్ - గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

➼ కరీంనగర్ - 8/13
కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల -ఎం సంజయ్ కుమార్
ధర్మపురి-
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ - గంగుల కమలాకర్
సిరిసిల్ల - కేటీఆర్
చొప్పదండి-సుంకే రవిశంకర్.
వేములవాడ- లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు - రసమయి బాలకిషన్
హుస్నాబాద్ - వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం - కొరుకంటి చందర్

➼ ఉమ్మడి మెదక్ - 6/10
సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు

మెదక్-

నారాయణఖేడ్ - ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్

నర్సాపూర్ - చిలుముల మదన్ రెడ్డి/సునీత లక్ష్మారెడ్డి

జహీరాబాద్-నరోత్తం/ఢిల్లీ వసంత్.

సంగారెడ్డి- చింత ప్రభాకర్.

పఠాన్ చెరు -

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ - కేసీఆర్

➼ ఉమ్మడి రంగారెడ్డి - 13/14
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి - మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ - కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు
ఉప్పల్ -
ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ - దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ - ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి - అరికేపుడి గాంధీ
చేవెళ్ల - కాలె యాదయ్య
పరిగి-మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ - మెతుకు ఆనంద్
తాండూర్ - పైలట్ రోహిత్ రెడ్డి

➼ ఉమ్మడి హైదరాబాద్ - 6/15
ముషీరాబాద్ - ముఠా గోపాల్
మలక్ పేట్ -
అంబర్ పేట -
ఖైరతాబాద్ - దానం నాగేందర్
జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్
నాంపల్లి-
కార్వాన్-
గోషామహల్-
చార్మినార్- ఇబ్రహిం లోడి
చాంద్రాయణగుట్ట- సీతారామ రెడ్డి
యాకుత్ పురా - సామా సుందర్‌రెడ్డి

బహదుర్ పుర- అలీ బక్రీ
సికింద్రాబాద్ - టి పద్మారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్-

➼ ఉమ్మడి మహబూబ్ నగర్ - 11/14
కొడంగల్ - పట్నం నరేందర్
నారాయణ్ పేట్ - ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ - వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల - సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర - ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్
ఆలంపూర్- Dr అబ్రహం
నాగర్ కర్నూల్ - మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట-గువ్వల బాలరాజు
కల్వకుర్తి- జైపాల్ యాదవ్.
షాద్నగర్- అంజయ్య యాదవ్
కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్

➼ ఉమ్మడి నల్లగొండ - 10/12
దేవరకొండ - రమావత్ రవీంద్ర కుమార్
నాగార్జునసాగర్-భగత్
మిర్యలగూడ - నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్ - శానంపుడి సైదిరెడ్డి
కోదాడ -
సూర్యాపేట - జి జగదీష్ రెడ్డి
నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి - పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి - గాదరి కిషోర్
ఆలేరు - గొంగడి సునీత
మునుగోడు - కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

➼ ఉమ్మడి వరంగల్ - 7/12
జనగామ-
స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి
పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్-రెడ్య నాయక్
మహబూబాబాద్-శంకర్ నాయక్
నర్సంపేట - పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల - చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ - దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్-నరేందర్
వర్ధన్నపేట - ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ - గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు -నాగమణి.

➼ ఉమ్మడి ఖమ్మం - 7/10
పినపాక - రేగ కాంతారావు
ఇల్లందు - బానోత్ హరిప్రియ
ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి
మధిర -లింగాల కమల్రాజు
వైరా-బానోత్ మదన్లాల్.
కొత్తగూడెం-
సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట - మెచ్చా నాగేశ్వర రావు
భద్రాచలం-తెల్లాం వెంకట్రావు.

➼ టికెట్ దక్కని BRS ఎమ్మెల్యేలు

సుభాష్ రెడ్డి - ఉప్పల్

రాజయ్య - స్టేషన్ ఘనపూర్

రాములు నాయక్ - వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ - వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

➼ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ముఖాలు:

ఆసిఫాబాద్ : కోవా లక్ష్మి

ఖానాపూర్ : భూఖ్య జాన్సన్ రాథోడ్ నాయక్

స్టేషన్ ఘన్‌పూర్ : కడియం శ్రీహరి

ఉప్పల్ : బండారి లక్ష్మారెడ్డి

వైరా : బానోతు మదన్‌లాల్

కోరుట్ల - డా. సంజయ్ కల్వకుంట్ల

Also Read: దీక్ష విరమించిన మహేశ్వర్ రెడ్డి.. అసలేంటి? నిర్మల్ మాస్టర్ ప్లాన్ రగడ

Advertisment
తాజా కథనాలు