రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటి.. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరణ..తొలి జాబితా ఇదే..!
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు కేసీఆర్. ఏడుగురు సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. ఇక ఈసారి తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం గజ్వెల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kcr-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kcrr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/brs-mlas-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/k-c-r-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/k-t-r-1-1-jpg.webp)