BRS : బీఆర్ఎస్ తొలి జాబితాలో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే?
BRS MLA Candidates First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. ఎలక్షన్ 2023 రేస్‌ను స్టార్ట్ చేయబోతుంది. అన్ని పార్టీల కంటే ముందే రయ్..రయ్‌మని దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kcrr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/brs-mlas-jpg.webp)