New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGAN-jpg.webp)
CM Jagan To File Nomination Tomorrow : మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్.. రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ దాఖలు వేయన్నారు. ఇప్పటికే జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
తాజా కథనాలు