/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T083832.386.jpg)
Honeymoon Express Lyrical Song Release : 30 వెడ్స్ 21 ఫేమ్ (30 Weds 21 Fame) చైతన్యరావు (Chaitanya Rao), హాట్ బ్యూటీ హెబ్బాపటేల్ (Hebah Patel) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ (Honeymoon Express). రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలరాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.ఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ వీడియో
తాజాగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లోని మూడవ పాట క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ హీరో, హిట్ మ్యాన్ అడివిశేష్ చేతులమీదుగా ఈ పాటను లాంచ్ చేశారు. అలాగే చిత్రబృందానికి తన బెస్ట్ విషెష్ తెలియజేశారు అడివిశేష్. ‘క్యూట్‌గా.. స్వీట్‌గా..’ అంటూ సాగే ఈ పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ రాయగా, కల్యాణిమాలిక్ సంగీతం అందించారు. సింగర్ దీపు ఆలపించారు.
“Hit Machine” @AdiviSesh #AdiviSesh Releasing #HoneymoonExpress 3rd lyrical song #CuteGaaSweetuGaa
▶️ : https://t.co/nwohnHtIUT@IamChaitanyarao @ihebahp @TanikellaBharni @hasinimani @BRajasekharuni @itsKalyaniMalik @TSeries @CineDigital_ @paulpavan78 pic.twitter.com/WQA2HmNIdk
— BA Raju's Team (@baraju_SuperHit) May 18, 2024
Pavitra Jayaram: ఆ విషయం చెప్పాలని అనుకున్నాము..కానీ ఇంతలో.. చందు చివరి మాటలు..! - Rtvlive.com