Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ నుంచి 'క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ సాంగ్
నటుడు చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. తాజాగా ఈ సినిమాలోని మూడవ పాట ‘క్యూట్‌గా.. స్వీట్‌గా' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కల్యాణిమాలిక్ సంగీతం అందించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-28T142119.659.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T083832.386.jpg)