Kareena Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి భారీ షాక్ తగిలింది. మధ్య ప్రదేశ్ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. అందుకు కారణం కరీనా కపూర్ రాసిన ఓ పుస్తకమే. తాను రాసిన పుస్తకంలో ఓ పదాన్ని తప్పుగా వాడినట్లు ఓ అడ్వకేట్ కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే...