Kalki 2898AD : ముంబై లో 'కల్కి' క్రేజ్ మాములుగా లేదుగా.. ఒక్క టికెట్ అన్ని వేలా?
'కల్కి' ద్వారా నార్త్ లో ప్రభాస్ క్రేజ్ మరోసారి బయటపడింది. ముంబై లో ఈ సినిమా టికెట్ వేల రూపాయలు పలికినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. అక్కడ మైసన్ ఐనాక్స్ థియేటర్లలో ఈ సినిమా టికెట్లు ఏకంగా రూ.950 నుంచి స్టార్ట్ అయ్యి రూ.2300గా ఉన్నట్లు సమాచారం.