Raj Tarun: హైకోర్టును ఆశ్రయించిన నటుడు రాజ్ తరుణ్..!
నటుడు రాజ్ తరుణ్ ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నార్సింగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.