Pushpa 2 : ఆ సెంటిమెంట్ ప్రకారం 'పుష్ప 2' ప్లాప్.. నెట్టింట కొత్త రచ్చ
సుక్కు, బన్నీ కాంబోలో వచ్చిన ఆర్య హిట్టయితే, ఆర్య 2 ప్లాప్ అయింది. ఆ లెక్కన పుష్ప హిట్టయింది కాబట్టి 'పుష్ప2' ప్లాప్ అవుతుందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం నెట్టింట దీనిపైనే డిబేట్ నడుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆర్య 2 ప్లాప్ అన్నది ఎవరంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.