Janhvi Kapoor : అభిమానికి రాఖీ కట్టిన 'దేవర' హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో
రాఖీ పండగ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అభిమాని చేతికి రాఖీ కట్టింది. ముంబైలోని ఓ షూటింగ్ స్పాట్లో ఓ అభిమాని రాఖీ పట్టుకుని వచ్చి, తనకు కట్టవలసిందిగా జాన్వీని కోరాడు. దీంతో జాన్వీ అతని చేతికి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.