Actress Janhvi kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశ వ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకసలు అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor : అభిమానికి రాఖీ కట్టిన ‘దేవర’ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో
రాఖీ పండగ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అభిమాని చేతికి రాఖీ కట్టింది. ముంబైలోని ఓ షూటింగ్ స్పాట్లో ఓ అభిమాని రాఖీ పట్టుకుని వచ్చి, తనకు కట్టవలసిందిగా జాన్వీని కోరాడు. దీంతో జాన్వీ అతని చేతికి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Translate this News: