Vettaiyan Movie : రజినీకాంత్ 'వేట్టయాన్' ఫస్ట్ సింగిల్ లోడింగ్...
రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ నుంచి వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అంటూ సాగే పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అందులో రజినీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.