Also Read: Big Boss 8: బిగ్ షాక్! నబీల్ ఎలిమినేటెడ్.. యష్మీ, పృథ్వీ డేంజర్ జోన్
మిస్ యూ ట్రైలర్
అయితే తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. లవ్, ఎమోషన్, కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తుంటే హీరోకు అమ్మాయితో ప్రేమ, పెళ్లి, విడాకులు.. వీటి మధ్యలో రాజకీయ కోణం ఉన్నట్లుగా కనిపించింది. అసలు హీరోకు రాజకీయాలకు ఏంటి సంబంధం..? బ్రేకప్ ఎందుకు అయ్యింది.? అనే అంశాలతో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సిద్దార్థ్ సరసన యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఫీమేల్ లీడ్ గా నటించింది. 7 మైల్స్ పర్ సెకండ్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:ఎన్టీఆర్- హృతిక్ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ.. ఎవరో తెలుసా?
#MissYouMovie trailer out tomorrow at 5PM!#Siddharth@RedGiantMovies_@7Milesps@cvsam@Dir_RajasekarN@AshikaRanganath@GhibranVaibodha#karunakaran@bala_actor@Sastika_R@arunkumar.meche @kgvenkatesh_in@Dponnuraj@idonashok@dinesh_dance@Lyricist_mohan@viyaki_s… pic.twitter.com/NCSH9kznah
— Red Giant Movies (@RedGiantMovies_) November 22, 2024