/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-glamarous-pics-580540.jpg)
బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె మరెవరో కాదు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్. Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-stuns-in-green-209169.jpg)
'తుయామై' చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ అవగా.. షనయా తన లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-latest-photos-401830.jpg)
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్ పంచుకుంది. Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-glamarous-looks-361022.jpg)
తడి జుట్టుతో షనయా స్టన్నింగ్ ఫోజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-glamarous-photos-548158.jpg)
చిన్న ఆఫ్-షోల్డర్ టాప్, మైక్రో మినీ స్కర్ట్ లో ఆమె కిల్లర్ లుక్స్, మంత్రముగ్ధులను చేసే స్టైల్ అందరినీ ఫిదా చేస్తున్నాయి. Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-stunning-poses-819614.jpg)
షనయా సెలబ్రిటీ స్టైలిస్ట్ మనీషా మెల్వానీ డిజైన్ చేసిన దుస్తువులను ధరించించి Image Credits: Shanaya Kapoor/Instagram
/rtv/media/media_files/2025/03/25/shanaya-kapoor-stunning-looks-659067.jpg)
ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచంలో తనదైన స్టైల్ తో ఫ్యాషన్ ఐకాన్ గా నిరూపించుకుంటుంది షనయా Image Credits: Shanaya Kapoor/Instagram