/rtv/media/media_files/2025/01/27/hOKX3AWqrz1lHU55LUzP.jpg)
ముంబైకి చెందిన సీరత్ కపూర్ రన్ రాజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/27/D59wQD4Q7BLD2ZCq9owR.jpg)
సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదు.. మోడల్, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కూడా.
/rtv/media/media_files/2025/01/27/DyH4NVbvJMOrJRteSgUy.jpg)
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/27/8FGXSzCcUxR2LmULtLHQ.jpg)
ఈమె గతేడాది భామాకలాపం 2, మనమే, ఉషా పరిణయం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
/rtv/media/media_files/2025/01/27/DK22ffld5T9vRJJ6nGNB.jpg)
ఈమె సోషల్ మీడియాలో తాజాగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. ఎద అందాలను చూపిస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.