/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-pics-372096.jpg)
ఇటీవలే ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సామ్ తన ప్రత్యేకమైన స్టైల్ తో వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-stunning-shoot-618321.jpg)
ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన లావెండర్ శారీలో అందంగా ముస్తాబైంది సామ్.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-stunning-pics-352075.jpg)
అద్భుతమైన ఫ్యాషన్, అందమైన ఉనికితో మరోసారి ఫ్యాషన్ ట్రెండ్‌సెట్టర్ అని నిరూపించుకుంది సామ్.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-stunning-looks-750734.jpg)
స్మోకీ కళ్ళు, పింక్ లిప్ స్టిక్, అలాగే ఆమె కాంతిని పెంచే మెరిసే హైలైటర్‌తో తళుక్కుమంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-latest-shoot-699504.jpg)
ఇటీవలే విడుదలైన ఓటీటీ సీరీస్ 'సిటాడెల్' లో సామ్ నటనకు ఓటీటీ ఉత్తమ నటి అవార్డు వరించింది.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-stunning-shoot-618321.jpg)
సాంప్రదాయ కట్టుకు అధునాతనను జోడించిన సామ్ ఫ్యాషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-looks-839858.jpg)
తన అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న సామ్.. మళ్ళీ బ్యాక్ టూ ఫార్మ్ లోకి వస్తోంది.
/rtv/media/media_files/2025/03/22/samantha-in-stylish-lavender-saree-stunning-shoot-618321.jpg)
ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తూనే.. మరో వెబ్ సీరీస్ లో నటిస్తోంది. telugu-news | latest-news