ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా నేడు పుష్ప-2 విడుదలైంది. నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మూవీకి బిగ్ షాక్ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్ అయ్యింది.
పుష్ప-2 విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ ప్రత్యక్షమైంది. ప్రముఖ వెబ్‌సైట్లు మూవీ రూల్జ్, ఐబొమ్మలో ఫుల్ మూవీ వస్తుంది. హెచ్‌డీ అంతా క్వాలిటీ లేకపోయిన సినిమా చూడటానికి క్లారిటీగానే ఉంది.
— RTV (@RTVnewsnetwork) December 5, 2024
Read more >>https://t.co/ozwGYGdB1Q@alluarjun #Pushpa2 #Pushpa2Review #RTV
ఒక్కసారిగా క్రాష్..
మూవీ రూల్జ్, ఐబొమ్మలో ఈ మూవీ రిలీజ్‌కి ముందే ప్రత్యక్షమైంది. హెచ్‌డీ అంతా క్వాలిటీ లేకపోయిన సినిమా చూడటానికి క్లారిటీ ఉంది. దీంతో మూవీ రూల్జ్ క్రాష్ అయ్యింది. ఈ విషయాన్ని చాలా మంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!
ST: Pushpa 2
— 𝗦𝗶𝗱𝗵𝘂 𝗦𝗶𝗱𝗵𝗮𝗿𝗱𝗵 𝗥𝗼𝗬 🪓🦅 (@sidhu_sleazy) December 5, 2024
Intha Fast ga unnav entra #MovieRulz 😍😍🙏🙏
1080 p 4.2 gb only 😍😍 #Pushpa2TheRule #Pushpa2ThaRule #Puspha2TheRule #Pushpa2Review pic.twitter.com/AkylSrAWns
bro- 327₹
— Boogey maniReddy 🇮🇳 🥏 (@tollywick) December 4, 2024
salaar- 354₹
GK- 257₹
kalki- 207₹
devara- 252₹
pushpa 2 - movierulz https://t.co/PpYxkbUSCx
ఇది కూడా చూడండి: యూన్‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు
Movierulz already Crash avuthundhi , Pushpa 2 vachesindhi pic.twitter.com/WjxZnpE30o
— Nithin (@Nithin33593773) December 5, 2024
Movierulz lo pushpa upload ayyindhi#Pushpa2
— rebel (@iamvr001) December 5, 2024
ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే!
Movierulz Crash Aindhi 😮😮#Pushpa pic.twitter.com/cmkbzMNgZe
— 🏃♂️ °°°🦖 ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@Rebelism__fan) December 5, 2024
bro- 327₹
— Boogey maniReddy 🇮🇳 🥏 (@tollywick) December 4, 2024
salaar- 354₹
GK- 257₹
kalki- 207₹
devara- 252₹
pushpa 2 - movierulz https://t.co/PpYxkbUSCx
ఇది కూడా చూడండి: పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి