యాదగిరి గుట్టలో మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్

మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాంప్రదాయ చీరకట్టులో మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమె.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు.

New Update
miss world Krystyna Pyszkova

miss world Krystyna Pyszkova

Krystyna Pyszkova: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాంప్రదాయ చీరకట్టులో మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమె.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. 

Krystyna Pyszkova
Krystyna Pyszkova

Also Read :  భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు