'మెకానిక్ రాకీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. స్టైలిష్ లుక్ లో మాస్ కా దాస్

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.

New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe