Kannappa Trailer: మంచు విష్ణు కన్నప్ప మూవీ ట్రైలర్ విడుదలైంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుండగా ఈ క్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. జూన్ 13న ట్రైలర్ విడుదల కావాల్సి ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా మూవీ టీం వాయిదా వేసింది.
Redemption of Adipurush 🔥🔥
— prabhaswood (@Rajesh1rebel) June 14, 2025
Prabhas as Rudra 💥💥💥#Prabhas #Kannappa#KannappaTrailerpic.twitter.com/c99nhrzDA7
Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?