Kannappa Trailer: 'కన్నప్ప' ట్రైలర్ డేట్ ఫిక్స్.. విష్ణు స్పెషల్ పోస్టర్
మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈనెల 13న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానుంది.