Lenin Title Glimpse: అయ్యగారు ఏమున్నాడ్రా బాబు.. లెనిన్ గ్లింప్స్ అరాచకం అంతే..!

ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మురళి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ ఇంత ముందెప్పుడూ కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.

New Update

Lenin Title Glimpse ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మురళి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ ఇంత ముందెప్పుడూ కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. 

telugu-news | cinema-news | akkineni-akhil

Advertisment
తాజా కథనాలు