Lenin Title Glimpse: అయ్యగారు ఏమున్నాడ్రా బాబు.. లెనిన్ గ్లింప్స్ అరాచకం అంతే..!
ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మురళి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ ఇంత ముందెప్పుడూ కనిపించని విధంగా మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.