/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-2nd-pic-521459.jpg)
హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ గ్లామర్ లుక్‌తో పాటు, ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ఆమె యూత్‌లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-first-pic-630963.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-3rd-pic-649854.jpg)
బీచ్ లో బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photo-864470.jpg)
మోడలింగ్ నుంచి సినిమాలు.. ఆ తర్వాత ఐటెం నంబర్స్, వెబ్ సిరీస్ ఇలా ప్రతీ దాంట్లో తనదైన ముద్ర వేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-7th-pic-168112.jpg)
'జూలీ 2' లాంటి సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-4th-pic-322206.jpg)
లక్ష్మీ బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, లెజెండ్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోల సరసన ఐటమ్ నెంబర్స్ లో మెరిసింది.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-5th-pic-156544.jpg)
స్పెషల్ సాంగ్ లతో పాటు తెలుగులో కాంచన, అదిరింది, సర్దార్ గబ్బర్ సింగ్, జూలీ 2, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి సినిమాలతో అలరించింది.
/rtv/media/media_files/2025/05/29/lakshmi-rai-beach-photos-6th-pic-606158.jpg)
సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ పై ఎల్లప్పుడూ యాక్టీవ్ ఉండే ఈ బ్యూటీ తన ఫొటోషూట్లు, ట్రావెల్, ఫిట్నెస్ అప్డేట్స్ షేర్ చేస్తుంటారు.