లుక్ మార్చిన మహానటి.. క్యూట్ ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు!

నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కీర్తీ సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. క్యూట్‌గా ఉన్న కొత్త లుక్‌ ఫొటోలను అప్‌లోడ్ చేసింది.

keerthi suresh
New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి