Rajamouli: మహేష్ బాబు కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి.. వీడియో వైరల్

డైరెక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లారు. మహేష్ బాబు SSMB29 షూటింగ్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయడానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Rajamouli to Khairtabad RTO office

Rajamouli to Khairtabad RTO office

Rajamouli:

డైరెక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీవో(RTO) ఆఫీస్ కి వెళ్లారు. మహేష్ బాబు SSMB29 షూటింగ్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్(International Driving License Renewal) చేయడానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

telugu-news | latest-news | cinema-news | ss-rajamouli

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు