New Update
/rtv/media/media_files/2025/07/16/bramhamudi-appu-engagement-2025-07-16-10-34-12.jpg)
bramhamudi appu engagement
Bramhamudi Nainisha: బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పు అలియాస్ నైనిషా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలను పంచుకుంది. ''ఎన్నో పోరాటాల తర్వాత చివరికి మా రోజు వచ్చింది'' అంటూ కాబోయేవాడిని పరిచయం చేసింది. అయితే అప్పు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మరెవరో కాదు. అతడు కూడా బుల్లితెరపై సీరియల్ హీరోగా నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'చామంతి' సీరియల్ హీరో ఆశిష్ చక్రవర్తిని అప్పు పెళ్లి చేసుకోబోతుంది.