పృథ్వీ- విష్ణు ప్రియా విడిపోయినట్లేనా..! ఇద్దరి మధ్య పెద్ద గొడవ

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్ బాస్ లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చకున్న పృథ్వీ, విష్ణుకు గొడవ జరిగినట్లుగా చూపించారు. దీంతో ఇన్నాళ్లు పృథ్వీతో క్లోజ్ గా ఉన్న విష్ణు.. ఇక పై పృథ్వీ అనే వ్యక్తి నా మైండ్ లోనే లేడు అంటూ చెప్పేసింది. ఈ ప్రోమో మీరూ చూడండి.

New Update

విష్ణు- పృథ్వీ మధ్య గొడవ

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో విష్ణు.. పృథ్విపై ఫైర్ అయ్యింది. ఇద్దరి మధ్య ఆర్గుమెంట్  జరిగినట్లుగా చూపించారు.  పృథ్వీ కూడా విష్ణు పై కోప్పడ్డాడు. దీంతో విష్ణు ఇక నుంచి నా మైండ్ లో పృథ్వీ అనే వ్యక్తి లేడు.. నాకు పృథ్వీ అవసరమే లేదు అంటూ తెగేసి చెప్పింది. ఇక ప్రోమో చూస్తుంటే  విష్ణుప్రియ-పృథ్వీ మధ్య రిలేషన్ పూర్తిగా  చెడినట్లు తెలుస్తోంది. మరి ఎపిసోడ్ లో ఏమవుతుందో చూడాలి. 

Also Read: ''హ్యాపీ బర్త్ డే అప్పా''.. కమల్ కోసం శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్!

ఇక వీరిద్దరి గొడవ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో గౌతమ్, నిఖిల్, యష్మీ మధ్య సరదా సంభాషణ జరిగింది. అవినాష్, రోహిని ఇద్దరు బాగా ఎంటర్ టైన్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి హరితేజ, విష్ణు ప్రియా, నిఖిల్, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ నామినేట్ అయ్యారు. ఇప్పటివరకు కనిపిస్తున్న ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ లో హరితేజ లీస్ట్ ఓటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం హరితేజనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. 

Also Read: యూరోప్ ట్రిప్ లో హాట్ బ్యూటీ ఆశు అందాల జాతర..! ఫొటోలు వైరల్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe