/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-stunning-photos.jpg)
35 ఏళ్ళ బ్యూటీ భూమి చేసింది తక్కువ సినిమాలే అయిన.. భారీ పాపులారిటీ దక్కించుకుంది. Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-stunning-looks.jpg)
సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear.jpg)
తాజాగా అబుజానీ సందీప్ కొశ్లా డిజైనర్ వేర్ లో భూమీ స్టన్నింగ్ లుక్స్ అందరినీ ఫిదా చేస్తున్నాయి. Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-photo-shoot.jpg)
పర్పుల్ లెహంగా విత్ డిజైనర్ బ్లౌస్ లో భూమి అందంగా ముస్తాబైంది Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-photos.jpg)
మ్యాచింగ్ జ్యూవెలరీ, ఓపెన్ హెయిర్ స్టైల్ తో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-stunning-photos.jpg)
సోంచిరియా , సాంద్ కి ఆంఖ్, బాలా, పతి పత్నీ ఔర్ వంటి సినిమాల్లో భూమి నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-stunning-looks.jpg)
సినిమాల్లో కనిపించకపోయిన ఎత్నిక్, వెస్ట్రన్, మినీ డ్రెస్, కటౌట్ డ్రెస్, మినీ డ్రెస్ ఇలా అన్ని రకాల డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంది భూమి Image Credits: Bhumi Pednekar/Instagram
/rtv/media/media_files/2025/02/03/bhumi-pednekar-ethnic-wear-stunning-looks.jpg)
తొలి సినిమా 'దమ్ లగా కే హైషా' తో బెస్ట్ డెబ్యూ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు సొంతం చేసుకున్న బ్యూటీ Image Credits: Bhumi Pednekar/Instagram