Actress Bhagya Shree: షాకింగ్.. ప్రభాస్ తల్లి తలకు గాయం.. 13 కుట్లు వేసిన వైద్యులు
రాదే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నటి భాగ్యశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నుదుటికి గాయమవడంతో వైద్యులు 13 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/10/14/bhagyashri-borse-ram-pothineni-2025-10-14-10-22-54.jpg)
/rtv/media/media_files/2025/03/14/5b7vgYSKXOWhmhUzqeIp.jpg)