Balagam Actor: బలగం నటుడు జీవీ బాబు ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యానికి మందలు కొనలేని దుస్థితిలో ఉన్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో కొద్దిరోజులుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. డైరెక్టర్ వేణు, ప్రియదర్శి సహాయం చేసినా.. ఖర్చులకు చాలడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చేస్తున్నారు. తమను ఆదుకోవాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. జీవీ బాబు బలగం సినిమాలో ప్రియదర్శి చిన్న తాత 'అంజన్న' పాత్రలో నటించారు.
Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో
బలగం నటుడు జీవీ బాబు ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యానికి మందలు కొనలేని దుస్థితిలో ఉన్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో కొద్దిరోజులుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. డైరెక్టర్ వేణు, ప్రియదర్శి సహాయం చేసినా.. ఖర్చులకు చాలడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చేస్తున్నారు.
New Update
తాజా కథనాలు