Ashwini Sree: బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. లుక్స్‌తో అదిరిపోయిందిగా!

బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు