AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?
AR రెహమాన్ విడాకులు ప్రకటించిన వేళ తన అసిస్టెంట్ మోహిని డే కూడా డివోర్స్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ తో రెహమాన్ కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యే తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి.