Viral Video: స్టేజ్ పైనే జారిపోయిన సింగర్ ప్యాంట్.. కానీ, భలే కవర్ చేసింది! వీడియో వైరల్

స్టేజ్ పై అమెరికన్ స్టార్ సింగర్ బెయోన్స్ గిసెల్లె ప్యాంట్ జారిపోవడం వైరల్ గా మారింది. ప్రస్తుతం 'కౌబాయ్ కార్టర్ టూర్' లో భాగంగా లండన్ లో పర్యటిస్తున్న బెయోన్స్ స్టేజ్ పై పాట పాడుతుండగా ఒక్కసారిగా ప్యాంట్ జారిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update
American singer Beyonce's viral video

American singer Beyonce's viral video

Viral Video: అమెరికన్ స్టార్ సింగర్  బెయోన్స్  గిసెల్లె స్టేజ్ పై పర్ఫార్మెన్స్ ఇస్తుండగా ప్యాంట్ జారిపోవడం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం 'కౌబాయ్ కార్టర్ టూర్' లో భాగంగా లండన్ లో పర్యటిస్తున్న బెయోన్స్(Beyonce) స్టేజ్ పై పాట  పాడుతుండగా ఒక్కసారిగా ప్యాంట్ జారిపోయింది. అయినప్పటికీ ఆమె ఆందోళన చెందకుండా.. డాన్స్  స్టెప్ లో భాగం అన్నట్లుగా కవర్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్యాంట్ ధరించారు. బెయోన్స్  సిట్యుయేషన్ ని హ్యాండిల్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

వైరల్ వీడియో 

Also Read: Balayya Viral Video: బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు