Gaddar Awards: థాంక్యూ రేవంత్ సార్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్!

అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకోవడంపై స్పందించారు. ''పుష్ప2కి మొదటి ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు'' అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. పుష్ప చిత్రా సుకుమార్ దర్శకత్వం వహించారు.

New Update

Gaddar Awards: అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు అందుకోవడంపై స్పందించారు. 'పుష్ప2' చిత్రానికి మొదటి ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు