Allari Naresh: రవితేజ బాటలో.. అల్లరి నరేష్ 'బచ్చల మల్లి'..!
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం బచ్చల మల్లి. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. డైరెక్టర్ అనిల్ రావి పూడి సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు.