హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అతిథి రావు హైదరీలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఏడడుగులు వేస్తూ తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బాయ్ చెప్పారు.
వీరిద్దరి వివాహం సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో అతి కొద్ది మంది సన్నిహితల మధ్య జరిగింది.
కాగా వీరిద్ధరూ గత కొన్నేళ్లుగా సీక్రెట్ లైవ్ ట్రాక్ నడిపించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. కానీ ఎప్పుడూ బయటపడలేదు. ఇక ఎట్టకేలకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.
మ్యారేజ్ అనంతరం అతిథి రావు హైదరీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తూ అదరగొడుతోంది.
హాట్ హాట్ అందాలతో కుర్రకారు మదిని దోచేస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించి వావ్ అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.