సినిమాఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్ బిగ్ బితో 33 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్‌తో, నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది'అని పోస్ట్ చేశారు రజినీకాంత్. By Jyoshna Sappogula 25 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn